Boya Dasthagiri Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-09-06 14:16:05 నందవరం బిజెపి మండల సమావేశం నిర్వహించడం జరిగింది నందవరం మండల బిజెపి పార్టీ మండల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మఠం రాజశేఖర్ స్వామి మాట్లాడుతూ బిజెపి పార్టీ మండలంలో బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 0 Comments 0 Shares 447 Views