నమ్మకమే పెట్టుబడి.. 48 తులాల బంగారం మాయం.|
● ఆనంద్‌బాగ్ ఎస్‌బీఐ అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ
● రెండు ఫ్లాట్ల నుంచి సుమారు 48 తులాల బంగారం అపహరణ
● ఏప్రిల్‌లో అకస్మాత్తుగా వెళ్లిపోయిన నేపాలీ కుటుంబంపై అనుమానం
ఆల్వాల్, సెప్టెంబర్ 6: ఏళ్ల తరబడి అపార్ట్‌మెంట్‌లో ఉంటూ వాసుల నమ్మకాన్ని పొందిన నేపాలీ కుటుంబం అకస్మాత్తుగా వెళ్లిపోయిన తర్వాత భారీ బంగారం చోరీ వెలుగులోకి వచ్చింది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్...