ఒకే ఇంట్లో ఇద్దరికి కేబినెట్ హోదా ఎలా కల్పిస్తారు ?అసంతృప్తిని వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు..
 ఫ్యామిలీ కాంగ్రెస్ గెలుపు కోసం ఏమైనా పని చేసిందా? ‎గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమించి, కేబినెట్ హోదా కల్పించడంతో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం ‎ఇప్పటికే ఆమె తండ్రి కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా ఉండగా, ఆయనకు కేబినెట్ హోదా ఉంది ‎మళ్లీ ఇప్పుడు ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మికి కేబినెట్ హోదా ఎలా కల్పిస్తారు? ‎కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి...
0 Comments 0 Shares 151 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com