విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అండ
*రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేత – కుటుంబంలో ఒకరికి ఉద్యోగం హామీ*
*అన్నమయ్య జిల్లా*
*రాయచోటి నియోజకవర్గం*
*సంబేపల్లి | 05-09-2026*
సంబేపల్లి మండలంలో ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన కుటుంబానికి రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అండగా నిలిచారు. ఘటనపై స్పందించిన మంత్రి బాధిత కుటుంబాన్ని...