Sadaq Sadaq Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-09-05 15:42:44 నిజామాబాద్ నందిపేట్ గ్రామంలోని 6వ, 7వ వార్డుల్లో దోమల నివారణ కోసం స్ప్రే చేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. 1 0 Comments 0 Shares 239 Views