Bharat Aawaz
పోలీసు కమిషనరేట్లలో పోస్టుల పునర్విభజన.|
● హైదరాబాద్‌ నుంచి సైబరాబాద్‌, మల్కాజిగిరికి 1,410 పోస్టుల బదిలీ ● సైబరాబాద్‌కు 905.. మల్కాజిగిరికి 505 పోస్టులు ● మూడు కమిషనరేట్లలో తుది పోలీసు బలం ఖరారు ఆల్వాల్, సెప్టెంబరు 4: హైదరాబాద్‌ నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్లలో సిబ్బంది పోస్టుల పునర్విభజన పూర్తయింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి కమిషనరేట్ల మధ్య ప్రస్తుతం ఉన్న పోస్టులను అవసరాలకు అనుగుణంగా...
244 Views