Bharat Aawaz
అమ్మకానికి తెలంగాణ ట్రాన్స్‌కో..!
● 26 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వ కసరత్తు ● ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళిక.. పీడబ్ల్యూసీకి కన్సల్టెన్సీ బాధ్యతలు ● మీడియాతో అనధికారికంగా మాట్లాడొద్దంటూ ఉద్యోగులకు ఆదేశాలు ఆల్వాల్, సెప్టెంబరు 4: తెలంగాణ విద్యుత్‌ ప్రసార సంస్థ (ట్రాన్స్‌కో)లో ప్రభుత్వ ఆధీనంలోని 26 శాతం వాటాను విక్రయించి నిధులు సమీకరించేందుకు కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ప్రభుత్వ రంగ సంస్థలో రాష్ట్రానికి...
258 Views