వెబ్సైట్లో అన్నీ బాగున్నాయని చూపిస్తున్నారు… కానీ నిజం వేరే ఉంది వింజమూర్. /హైదరాబాద్, సెప్టెంబర్ 4 (భారత్ ఆవాజ్): వింజమూరు నుంచి హైదరాబాద్ వరకు నడిచే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సౌకర్యంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయా ట్రావెల్స్ సంస్థల వెబ్సైట్లలో "ఉత్తమ సౌకర్యాలు", "సౌకర్యవంతమైన ప్రయాణం" అని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి దానికి...