Bharat Aawaz
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! భారత్ ఆవాజ్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీకృష్ణుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఆరోగ్యం, సంతోషం, శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాము. — వల్లెరు సింహాద్రి, భారత్ ఆవాజ్
378 Views