● నాలుగు అనుమానితులపై కొనసాగుతున్న విచారణ
● మాజీ సిబ్బంది కోణంలోనూ ఆరా
● ఆయుధాల కేసుతో 160 డెటోనేటర్లకు సంబంధం లేదని స్పష్టత
అల్వాల్, సెప్టెంబరు 4: సికింద్రాబాద్ కాంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం 20 మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారంలో జరిగిన చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మిలిటరీ ఇంటెలిజెన్స్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని బొల్లారం పోలీసులు వివిధ...