*నెల్లూరు జిల్లా - ఇస్కదామెర్ల KVR కాలనీలో భూ వివాదం*
నెల్లూరు జిల్లా, కొండాపురం మండలం, ఇస్కదామెర్ల గ్రామం KVR కాలనీలో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు 2.5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. ఆ స్థలాల్లో
కె. మల్లికార్జున
డి. మస్తాన్
వి. మురళి
పి. కొండయ్య
మొదలైన అనేక కుటుంబాలు నివసిస్తున్నాయి.
Kvr కాలనీకి చెందిన కొంతమంది దురుద్దేశంతో,...