వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కి వినతి
 మంచిర్యాల : తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం రోజున జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్కి ఏఎన్ఎంలు ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న 15 డిమాండ్లతో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా *మౌలాలి తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో...
0 Comments 0 Shares 109 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com