Bharat Aawaz
Madanapalle: మదనపల్లె కలెక్టరేట్ వద్ద దళిత, గిరిజనుల హక్కుల కోసం భారీ ధర్నా. సబ్‌ప్లాన్ నిధులు, భూ పంపిణీ, స్మశాన స్థలాల కోసం ఏఐఏడబ్ల్యూయూ, కేవీపీఎస్ నిరసన.
Madanapalle: దళిత, గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU), కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.   “కుల వివక్షకు చరమగీతం పాడాలి.. దళిత, గిరిజనులకు న్యాయం చేయాలి” అనే డిమాండ్‌తో మిషన్ కాంపౌండ్ నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు...
160 Views