గూడెం గోదావరి పుష్కరాఘట్స్ పనులకు భూమి పూజ నిర్వహించిన ఎంమ్మెల్యే దంపతులు : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , శ్రీమతి సురేఖ
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం గూడెం గోదావరి వద్ద పుష్కరఘాట్ పనులకు భూమి పూజ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి  కొక్కిరాల సురేఖ పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు,గూడెం గోదావరి పుష్కరఘాట్ను భక్తులకు మరింత సౌకర్యవంతంగా, సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను...
0 Comments 0 Shares 147 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com