స్కూల్ గేమ్స్ క్రీడాలను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) జిల్లా స్థాయి పాఠశాల క్రీడా పోటీలు 2026–27 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్  శివసేన రెడ్డి, రాజ్యసభ సభ్యులు  అనిల్ కుమార్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శివసేన రెడ్డి గారు మాట్లాడుతూ.. విద్యతో...
0 Comments 0 Shares 141 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com