భర్త బలవంతపు మతమార్పిడి.. కాకినాడ ఎస్పీ ఆఫీస్ వద్దే తిరిగి హిందూ మతంలోకి వచ్చిన భార్య.
ప్రేమ పేరుతో తనను మోసం చేసి, బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి, తన భర్త తీవ్ర వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ కన్నీటిపర్యంతమై ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయ ఆవరణలోనే ఆమె తన తల్లితో బొట్టు పెట్టించుకుని, తిరిగి హిందూ మతంలోకి వస్తున్నట్లు ప్రకటించడం కలకలం సృష్టించింది.   వివరాల్లోకి వెళితే.. కాకినాడ...
0 Comments 0 Shares 118 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com