తిరుపతి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసుల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నూతన షెడ్యూల్ సెప్టెంబర్ 1, 2026 (మంగళవారం) నుంచి అమల్లోకి వచ్చినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు మారిన సమయాలను ఒకసారి సరిచూసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
నూతన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ నుంచి తిరుపతికి నాలుగు సర్వీసులు నడుస్తున్నాయి. ఇవి...