Bharat Aawaz
Madanapalle: మై టీడీపీ యాప్‌లో చురుగ్గా పాల్గొన్నందుకు మదనపల్లెకు చెందిన సులోచనకు ప్రశంసా పత్రం అందజేసిన ఎమ్మెల్యే. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్న సులోచన.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె 35వ వార్డు ఇంచార్జ్, స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి సతీమణి సులోచన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మై టీడీపీ యాప్లో చురుగ్గా పాల్గొన్నందుకు పార్టీ గుర్తు సైకిల్‌తో కూడిన ప్రశంసా పత్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సులోచనను అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలు, నాయకులు చురుగ్గా పాల్గొనడం...
164 Views