Madanapalle: తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కలెక్టర్‌ను కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా అవసరాలు...