Bharat Aawaz
Madanapalle: మదనపల్లెలో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన మదనపల్లెలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ గంగారపు రాందాస్ చౌదరి తెలిపారు.   ఆయన అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానుల ఆధ్వర్యంలో పలు...
175 Views