● 11.365 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
● విశాఖ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టివేత
● ప్రధాన సరఫరాదారుడి కోసం పోలీసుల గాలింపు
అల్వాల్, ఆగస్టు 30: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్లలో గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టైంది. కుత్బుల్లాపూర్ హెచ్‌ఎంటీ జంగిల్ ప్రాంతంలోని పాత ప్రభుత్వ కళాశాల సమీపంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 11.365 కిలోల...