● సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఘటన.. ఆసుపత్రి గదిలో 21 ఏళ్ల యువతి మృతదేహం
● హత్య కోణంలో దర్యాప్తు.. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాల సేకరణ
● ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆందోళన.. కొంతసేపు ఉద్రిక్తత
అల్వాల్, ఆగస్టు 30: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 21 ఏళ్ల గిరిజన యువతి అనుమానాస్పద స్థితిలో...