Bharat Aawaz
ఫిట్ కంటోన్మెంట్‌నే లక్ష్యం.|
● మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో ఎమ్మెల్యే శ్రీగణేష్ ● 95 ఏళ్ల వయసులోనూ క్రీడల్లో పాల్గొంటున్న వారిని అభినందన ● యువతను క్రీడలు, వ్యాయామం వైపు ప్రోత్సహిస్తాం అల్వాల్, ఆగస్టు 30: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో 35 ఏళ్లు పైబడిన వారికి నిర్వహించిన మాస్టర్స్ అథ్లెటిక్స్...
199 Views