Bharat Aawaz
మైనర్లకు సిగరెట్లు.. ఇద్దరు అరెస్ట్.|
● యజమాని, ఉద్యోగి అరెస్ట్ ● రూ.60 వేల విలువైన పొగాకు ఉత్పత్తులు స్వాధీనం ● 22 సార్లు నిఘా పెట్టిన ఈగిల్ ఫోర్స్ అల్వాల్, ఆగస్టు 30: మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్న పాన్‌షాప్ యజమాని, ఉద్యోగిని ఈగిల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. ఓల్డ్ బోయిన్‌పల్లిలోని లిమ్రా పాన్ మహల్‌లో...
208 Views