Bharat Aawaz
ఈటల సమక్షంలో బీజేపీలోకి చేరికలు.|
● ఈటల రాజేందర్ సమక్షంలో సుమారు 50 మంది చేరిక ● బోడుప్పల్ అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పనిచేస్తామన్న నేతలు ● అవినీతి రహిత పాలన కోసం కృషి చేస్తామని వెల్లడి అల్వాల్, ఆగస్టు 30: బోడుప్పల్ డివిజన్‌కు చెందిన పలువురు ప్రముఖులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. శామీర్‌పేట్‌లోని ఎంపీ ఈటల రాజేందర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సమక్షంలో సుమారు 50 మంది బీజేపీ కండువా...
218 Views