Bharat Aawaz
నారాయణ గురుదేవుల బోధనలు ఆదర్శం.|
● సమానత్వం, మానవత్వం, సోదరభావానికి గురుదేవుల సందేశం ● ఓణం ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక ● అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్ష అల్వాల్, ఆగస్టు 30: వెంకటాపురం డివిజన్‌ ఖానాజిగూడ గ్రీన్‌ఫీల్డ్స్‌లో శ్రీ నారాయణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 172వ శ్రీ నారాయణ గురుదేవుల జయంతి, ఓణం వేడుకలకు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి...
198 Views