తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం.....
భారత్ అవాజ్ న్యూస్:- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలో లోనే లక్ష్మి రమేష్ ఇందిరమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ మాటేటి రవి గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు గుజిలే రమ శ్రీను ఇటుకల మౌతిక్ మంద అనిల్ ప్రమిల మరియు మార్కెట్ డైరెక్టర్ హింగే రామారావు మరియు గ్రామ కార్యదర్శి వై నాలా యాదగిరి ఈ...