Bharat Aawaz
చింతూరు సీహెచ్‌సీకి చేరిన కొత్త అంబులెన్స్.. ఎంపీ గ్రాంట్ నిధులతో మంజూరు!
చింతూరు డివిజన్ పరిధిలోని గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు మరో కీలక ముందడుగు పడింది. అరకు పార్లమెంట్ సభ్యురాలు గౌరవ శ్రీమతి తనుజారాణి, ఎంపీ గ్రాంట్ నిధుల ద్వారా చింతూరు సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ఆసుపత్రికి నూతన అంబులెన్స్‌ను సమకూర్చారు. ఈ అంబులెన్స్ సేవలు నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా చింతూరు ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ...
276 Views