శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి దంపతులు
    చిన్నమండెం మండలం కొత్తపల్లి గ్రామంలోని *శ్రీశ్రీశ్రీ మల్లూరమ్మ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీనివాస కల్యాణ మహోత్సవం* అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో *రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు* పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు.   శ్రీనివాస స్వామివారి...
0 Comments 0 Shares 133 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com