నిర్వహణ
నిజామాబాద్: పవిత్ర మిలాదున్నబీ సందర్భంగా నగరంలో ముస్లిం సోదరులు జష్నే మిలాదున్నబీ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి బోధనలు, సందేశాలను స్మరించుకున్నారు.
వక్తలు మాట్లాడుతూ, ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మానవాళికి ప్రేమ, శాంతి, కరుణ, సోదరభావం, సమానత్వం, న్యాయం వంటి...