మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌
కొండా ఫ్యామిలీతో టచ్‌లోకి బీజేపీ హైకమాండ్..? ‎మధ్యప్రదేశ్ ఎంపీ ద్వారా కొండా మురళిని అమిత్ షా సంప్రదించినట్టు సమాచారం ‎క్యాబినెట్ నుంచి సురేఖను తొలగించే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో సీన్‌లోకి బీజేపీ ఎంట్రీ? ‎తమ బీజేపీలోకి రావాలని అమిత్ షా ఆహ్వానించినట్టు రాజకీయ వర్గాల సమాచారం
0 Comments 0 Shares 182 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com