● పెండింగ్ పనులు, మౌలిక వసతులపై విస్తృత చర్చ
● 22-ఏ జాబితాలోని నివాస ప్రాంతాల సమస్యలపై ప్రత్యేక ప్రస్తావన
● రహదారులు, రిజర్వాయర్, ఫైర్‌స్టేషన్ సహా పలు అంశాలపై వినతిపత్రాలు
మేడ్చల్ మల్కాజ్గిరి, ఆగస్టు 25: మల్కాజ్గిరి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్...