Bharat Aawaz
మాజీ ఆర్మీ ఉద్యోగి అదృశ్యం..|
● ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాని 86 ఏళ్ల వృద్ధుడు ● స్వల్ప జ్ఞాపకశక్తి సమస్య, మధుమేహంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యుల సమాచారం ● ఆచూకీ కోసం ఓల్డ్ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు. ఆల్వాల్, ఆగస్టు 25: ఓల్డ్ అల్వాల్‌లో 86 ఏళ్ల మాజీ ఆర్మీ ఉద్యోగి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కరుణానగర్, జొన్నబండ, ఓల్డ్ అల్వాల్‌కు చెందిన దేవీద్ ప్రసాద్ (86) ఆగస్టు 21న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి...
212 Views