డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు: నెల్లూరులో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఎమ్మిగనూరులోని స్థానిక సుందరయ్య భవన్‌లో డివైఎఫ్ఐ నాయకులు పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు సురేష్, మండల కన్వీనర్ విజయ్, నాయకులు అజిత్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు...
0 Comments 0 Shares 145 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com