DSF ఆధ్వర్యంలో
 పెద్దకడబూరు మండలం జలవాడి గ్రామంలోని పాఠశాలను డీఎస్ఎఫ్ బృందం సందర్శించి పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, భోజన నాణ్యత మరియు పాఠశాలలోని పరిస్థితులను పరిశీలించడం జరిగింది.  
0 Comments 0 Shares 149 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com