Bharat Aawaz
బొల్లారం పీఎస్–ఎస్ఓటీ జాయింట్ ఆపరేషన్.. అక్రమ తుపాకులు స్వాధీనం.|
● అంతర్రాష్ట్ర నేరస్థుడి అరెస్ట్ ● రెండు 9ఎంఎం పిస్టల్స్, డబుల్ బ్యారెల్ తుపాకీ, 17 బుల్లెట్లు స్వాధీనం ● బీహార్ నుంచి ఆయుధాలు తెచ్చి హైదరాబాద్‌లో విక్రయించేందుకు యత్నం మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆగస్టు 22: మల్కాజ్‌గిరి పోలీస్ కమీషనరేట్ పరిధిలో అక్రమ ఆయుధాల విక్రయానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరస్థుడిని మల్కాజ్‌గిరి ఎస్ఓటీ, బొల్లారం లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా...
289 Views