ఘోర రోడ్డు ప్రమాదం కారు లారీ ఢీ వ్యక్తి సజీవదహనం!
భద్రాచలం నుండి ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెళ్ళే జాతీయ రహదారి NH30 పై శుక్రవారం రాత్రి ఏడుగురాళ్లపల్లి–బొడ్డుగూడెం మధ్య ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఓవర్‌టేక్ చేయబోయిన కారు అదుపుతప్పి లారీని ఢీకొన్నట్లు సమాచారం ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు ఈ ఘటనలో కారులో ఉన్న ఓ వ్యక్తి మంటల్లో చిక్కుకుని సజీవదహనం కాగా మరో వ్యక్తిని కాపాడిన వాహనదారులు అంబులెన్స్ లో ఆసుపత్రికి...