Madanapalle: ఏపీ ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఆగస్టు 15న నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు గురువారం బహుమతులు ప్రదానం చేశారు. ఏపీఎస్పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.
అన్నమయ్య సర్కిల్ ఏర్పడిన అనంతరం స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శిగా సీనియర్ హాకీ క్రీడాకారుడు గురుభాస్కర్ ఆధ్వర్యంలో ఈ క్రీడా...