పోలవరం ప్రాజెక్ట్ ముంపు బాధితులకు అందాల్సిన నష్టపరిహారం పంపిణీలో అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అవార్డు నోటీసులో పేర్కొన్న మొత్తాన్ని ఇవ్వకుండా, రూ. 4,44,858/- తక్కువగా జమ చేసి బాధితుడిని మానసిక వేదనకు గురిచేస్తున్న ఉదంతం చింతూరు బి.సి. కాలనీలో వెలుగుచూసింది. చింతూరు బి.సి. కాలనీకి చెందిన పోలవరం నిర్వాసితుడు షేక్ జానీకి ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం ఖాతాలో జమ...