Bharat Aawaz
ఆదివాసీలకు 100% ఉద్యోగాల రిజర్వేషన్ పై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఆదివాసి గిరిజన సంఘం: చింతూరు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు 2024 ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఆదివాసి ప్రజానీకానికి 100% ఉద్యోగ రిజర్వేషన్ చట్టం బద్ధత కల్పించి ఆదివాసి లకు న్యాయం చేస్తానన్న హామీని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించి ఆదివాసీల న్యాయం చేయాలని 1/ 70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టు లో ఇంప్లిట్ పిటిషన్ దాఖలు చేసి ఆదివాసీల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని కోరుతూ ఒకరోజు నిరాహార...
276 Views