ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో జరగనున్న 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ కీలక భేటీకి ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాలను చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు....