Bharat Aawaz
Madanapalle: మదనపల్లెలో బీజేపీ యువ మోర్చా తిరుపతి జిల్లా ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌కు ఘన సన్మానం. పాల్గొన్న అన్నమయ్య జిల్లా నాయకులు.
మదనపల్లె: బీజేపీ యువ మోర్చా తిరుపతి జిల్లా ఇంచార్జ్‌గా నూతన బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌ను అన్నమయ్య జిల్లా బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.   ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ అప్పగించిన నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.   యువతను మరింత చైతన్యవంతం చేస్తూ, ప్రజా సమస్యలపై అవగాహన కల్పించి, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి...
183 Views