Bharat Aawaz
Madanapalle: మదనపల్లెలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్‌పై జరిమానాలు విధించిన ఎస్సై గాయత్రి.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ ఎస్సై గాయత్రి ఆధ్వర్యంలో సిబ్బంది పట్టణంలోని పలు ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేశారు.   ఈ సందర్భంగా ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించడం (ట్రిపుల్ రైడింగ్), డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర ఉల్లంఘనలను గుర్తించి వాహనదారులకు జరిమానాలు విధించారు.   మద్యం సేవించి వాహనాలు...
222 Views