Kothuru Murali Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-08-19 15:16:45 పుంగనూరు:పంబ నుంచి కాలినడకన శబరిమలైకు పెద్దిరెడ్డి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి బుధవారం శబరిమలై యాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి పంబ నుంచి ఇరుముడితో కాలినడకన శబరిమలై చేరుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు# కొత్తూరు మురళి. 0 Comments 0 Shares 503 Views