పుంగనూరు: అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి అదృశ్యం
చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన శ్రీథర్ బాబు అనే వ్యక్తి అదృశ్యమయ్యారు. లోన్ యాప్ లో తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేక కేవలం ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈనెల 13న వెళ్లిపోయారు. ఆయన అదృశ్యంతో తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఎక్కడ ఉన్న తిరిగి ఇంటికి రావాలని కోరుతున్నారు. తిరుపతిలో ఉన్నట్లు కుటుంబీకులు భావిస్తున్నారు. ఎవరికైనా కనిపిస్తే 9666787495, 8106290060 నెంబర్ లలో సంప్రదించాలని...
0 Comments 0 Shares 154 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com