● నాగారం మున్సిపాలిటీలో బస్తీలు, కాలనీల్లో పర్యటించిన ఈటల రాజేందర్
● డ్రైనేజీ, సీసీ రోడ్లు, విద్యుత్, బోర్వెల్ సమస్యలపై పరిశీలన
● ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న మల్కాజిగిరి ఎంపీ
మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 19: ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజల...