బోయిన్‌పల్లిలో ‘అరైవ్ అలైవ్’.. విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన.|
● పల్లవి స్కూల్‌లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
● మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించిన పోలీసులు
● రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు
మేడ్చల్ మల్కాజిగిరి , ఆగస్టు 19: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోయిన్‌పల్లిలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్కాజిగిరి పోలీస్...