Bharat Aawaz
చింతూరులో రోడ్డుపై వారి వారి నాట్లు వేసి నిరసన!
చింతూరు గొల్ల బజార్ రోడ్డులో వరి నాట్లు వేసి నిరసన తెలుపుతున్న ప్రజలు చింతూరు గత పది సంవత్సరాల నుండి రోడ్డు సౌకర్యం లేక ఎస్టి గొల్ల బజారు కాలనీవాసులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. అనేకసార్లు ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి రోడ్డు సమస్యను తీసుకువెళ్లేనా కానీ నామమాత్రంగా తూతూ మంత్రంగా గుంటలు పూడ్చుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాఈ. పాలకులు మారుతున్నారు అధికారులు రిటైర్మెంట్ కూడా...
276 Views