మల్కాజ్‌గిరిలో మువ్వన్నెల జెండా రెపరెపలు.. ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.|
● 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సందడి ● పలు ప్రాంతాల్లో జాతీయ పతాకావిష్కరణ.. అభివృద్ధి పనులకు శ్రీకారం ● దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపు మల్కాజ్‌గిరి, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి...
0 Comments 0 Shares 176 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com