దేశాభివృద్ధిలో విద్యార్థులదే కీలక పాత్ర.|
● త్రివేణి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
● విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు విశేష స్పందన
● స్వాతంత్ర్య విలువలను బాధ్యతగా స్వీకరించాలని పిలుపు
మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 15: అల్వాల్‌లోని త్రివేణి పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీకాంత్ రెడ్డి జాతీయ పతాకానికి గౌరవం సమర్పించి, విద్యార్థులను ఉద్దేశించి...